వృక్షశాస్ర విభాగ పితామహులు

 వృక్షశాస్ర విభాగ పితామహులు

జీవశాస్త్ర పితామహుడు -  అరిస్టాటిల్

వైద్యశాస్ర పితామహుడు - హిప్పోక్రెట్స్

వృక్షశాస్త్ర పితామహుడు - థియో ప్రాస్టస్

భారత దేశ శైవల శాస్త్ర పితామహుడు - M.O.P అయ్యంగార్

ఇమ్యునాలజీ పితామహుడు  - ఏడ్వార్డ్ జెన్నర్

ఎపిడేమాలజీ శాస్త్ర పితామహుడు - జాన్ స్నో

జన్యు శాస్త్ర పితామహుడు - జి. జె. మెండల్

కణ శాస్త్ర పితామహుడు - రాబర్ట్ హుక్

శిలీంద్ర శాస్త్ర పితామహుడు - ఆంటోనియో మైఖేలి

భారత దేశ శిలీంద్ర శాస్త్ర పితామహుడు -  బట్లర్

నవీన శిలీంద్ర శాస్త్ర పితామహుడు - డిబారి

నవీన వృక్ష శాస్త్ర పితామహుడు - లిన్నేయస్

నవీన జన్యుశాస్ర పితామహుడు - T.H.మోర్గాన్

సూక్ష్మ జీవ శాస్త్ర పితామహుడు -  లూయిస్ పాశ్చర్

భారతదేశ పురావృక్షశాస్త్ర పితామహుడు -  బీర్బల్ సహాని

వృక్ష శరీరధర్మ శాస్త్ర పితామహుడు - స్టీఫెన్ హెల్స్

పరిణామ శాస్త్ర పితామహుడు -  డార్విన్

భారత దేశ బ్రయాలజి పితామహుడు -  శివరాం కశ్యప్

హరిత విప్లవ పితామహుడు - నార్మన్ బోర్లాగ్

భారతదేశ హరిత విప్లవ పితామహుడు - M.S.స్వామినాథన్


 మీ జ్ఞానాన్ని పరీక్షించడానికి పరీక్షను ప్రారంభించండి..!!!


 మీ జ్ఞానాన్ని పరీక్షించడానికి పరీక్షను ప్రారంభించండి