మొదటిది ఇనుము అనే లోహం మానవుడు అత్యధికంగా ఉపయోగించే లోహం
రెండవది రాగి ఇది మానవుడు మొదట తయారు చేసిన లోహం
మూడవది లిథియం లోహాలు అన్నింటిలోకి తేలికైనది
నాలుగవదిasmiyam లోహాలు అన్నింటిలోకి బరువైనది
ఐదవది tangustan లోహాలు అన్నింటిలోకి కఠినమైనది
ఆరవది జిర్కోనియం వేడి చేసినప్పుడు సంకోచించే లోహం
ఏడవది కాలుష్యం మన శరీరంలో అత్యధికంగా ఉండే లోహం
8 మాంగనీస్ మన శరీరంలో అతి తక్కువగా ఉండే లోహం
9 బంగారం రేకులు గా సాగే గుణం గరిష్టంగా ఉండే లోహం
10 tangstan విద్యుత్ బల్బులు ఫిలమెంట్ గా వాడే లోహం
11 వెండి అత్యధిక విద్యుత్ ఉష్ణ వాహకత కలిగిన లోహం
12 అల్యూమినియం భూమి పొరల్లో అత్యధికంగా ఉండే లోహం
13 గాలియం వేసవి ద్రవం అని పిలవబడే లోహం
14 ఆర్సినిక్ పాము కరిచినప్పుడు మనిషి శరీరం లోకి ప్రవేశించే లోహం
15 మాంగనీస్ శ్రీ పురుషులలో ప్రత్యుత్పత్తికి తప్పనిసరైన లోహం
16 zink పిల్లులు ఆవుల కంటిలో ఉండే లోహం
17 టైటానియం ఉ కు లో సగం బరువు సమాన గట్టిదనం ఉండే లోహం
18 ఇనుము రక్తంలోని హిమోగ్లోబిన్ లో ఉండే లోహం 19 మెగ్నీషియం మొక్కల ఆకుల్లోని హిమోగ్లోబిన్ లోని లోహం
20 కోబాల్ట్ విటమిన్ బీట్ వెల్ లో లో ఉండే లోహం
21 ఇనుము హెబర్ విధానంలో ఉత్ప్రేరకం గా వాడే లోహం 22nicke నిఖిల్ నూనెల హైడ్రోజన్ ఈ కరణం లో వాడే ఉత్ప్రేరకం