విటమిన్లు అధ్యయనాన్ని విటమిన్ ఆల జీ అంటారు హాప్కిన్స్ అని శాస్త్రవేత్త పాల పైన పరిశోధన చేసి ఇ దానిలో పెరుగుదల పదార్థాన్ని గుర్తించి అదనపు కారకం లేదా సహాయ కారకం అని పిలిచాడు విటమిన్ అని పేరు పెట్టింది
ఫంక్ 1912 వ సంవత్సరం విటమిన్లు సూక్ష్మ పోషకాలు ఆవశ్యక పదార్థాలు అనగా ఇవి తప్పనిసరిగా అవసరం అని అర్థం వీటిని వి ఇంటర్నేషనల్ యూనిట్స్ లలో కొలుస్తారు విటమిన్లు రెండు రకాలు ఒకటి కొవ్వులో కరిగే విటమిన్లు అవి vitamin a డి ఈ కె 2 నీటిలో కరిగే విటమిన్లు అవి వి.బి కాంప్లెక్స్ మరియు సి విటమిన్
ఇప్పుడు డు కొవ్వులో కరిగే విటమిన్ ల గురించి చూద్దాం విటమిన్ ఏ దీనిని రెటినాల్ అంటారు ఇది లభించే పదార్థాలు పసుపు పచ్చని పండ్లు కూరగాయలు అన్ని రకాల ఆకుకూరలు క్యారెట్ పాలు ఆవుపాలలో ఎక్కువగా ఉంటుంది ఏ విటమిన్ ఇ ఎక్కువగా కలిగిన పదార్థం క్యారెట్ పామాయిల్ పసుపు రంగులో ఉండడానికి కారణం విటమిన్ ఏ క్యారెట్ ఆరెంజ్ రంగులో ఉండడానికి కారణం బీటా కెరోటిన్ విటమిన్ ఎ కంటి చూపు తోడ్పడును ఏ విటమిన్ లోపం వలన కలిగే వ్యాధులు రేచీకటి మసక చీకట్లలో కళ్లు కనపడవు వు పొడి కళ్ళు కన్నీటిని ఉత్పత్తి చేసే లాక్ rimmel గ్రంధులు లేదా అశ్రు గ్రంధులు పని చేయకపోవడం వల్ల కన్నీరు ఉత్పత్తి కాక కళ్ళు పొడిగా ఉంటాయి కన్నీటిలో లో lysozyme అని enzyme మరియు సోడియం క్లోరైడ్ ఉండడంవల్ల సూక్ష్మజీవులు చనిపోవును దుమ్ము ధూళి బయటకు పంపించబడును కంటి గురించి అధ్యయనాన్ని ఆప్తమాలజీ అంటారు చర్మం గురించి అధ్యయనాన్ని డెర్మటాలజీ అంటారు ఇప్పుడు రెండవది విటమిన్ డి గురించి చి విటమిన్ డి దీన్ని కాల్సిఫెరాల్ అంటారు రు ఇంకా చాలా పేర్లు ఉన్నాయి సూర్యకాంతి విటమిన్ అని ఆంటీ రికార్డింగ్ విటమిన్ ఉచిత విటమిన్ హార్మోన్ లాంటి విటమిన్ అంటారు డి విటమిన్ లభించే పదార్థాలు సూర్యకాంతి కార్డ్ షార్క్ చేపల కాలేయ నూనె పాలు గుడ్డులో పచ్చసొన ఈ డి విటమిన్ మొక్కలలో లభించదు సూర్యకాంతి చర్మం పై పడినప్పుడు చర్మం కింద ఉండే కొలెస్ట్రాల్ అనే కొవ్వు విటమిన్-డీ గా మారును డి విటమిన్ ఇ యొక్క పని ఇది ఆహారం ద్వారా లభించిన క్యాల్షియం పాస్పరస్ లను ఎముకల లోకి దంతాల లోకి పంపించి గట్టిగా ఉంచడం లో ఉపయోగపడుతుంది దీని లోపం వలన కలిగే వ్యాధులు చిన్నపిల్లల్లో rikets పెద్దవారిలో ఆస్టియో మలేషియా వస్తుంది ఇప్పుడు విటమిన్ ఈ దీన్ని టోకోఫెరాల్ అంటారు దీనికి బ్యూటీ విటమిన్ ఆంటీ స్టెరిలైట్ ఈ విటమిన్ అంటారు రు రు ఈ విటమిన్ లభించే పదార్థాలు తాజాఫలాలు మొలకెత్తిన పప్పులు సన్ఫ్లవర్ పత్తి గింజల నూనె కుసుమ పువ్వు పిక్కలు విధి ప్రత్యుత్పత్తి వ్యవస్థ సక్రమంగా పనిచేయటానికి ఉపయోగపడుతుంద విటమిన్ ఈ ఈ లోపం వలన కలిగే వ్యాధులు వంధ్యత్వం ప్రత్యుత్పత్తి అవయవాలు పని చేయక పోవుట ఎలుకల్లో ఇంకా ఎర్ర రక్త కణాల జీవితకాలం తగ్గటం తర్వాత విటమిన్ కె విటమిన్ కె నీ నీ పిల్ల క్వినైన్ అంటారు ఇతర పేర్లు రక్తాన్ని గడ్డ కట్టించే విటమిన్ లభించే పదార్థాలు ఆకుకూరలు కాలేయం గుడ్లు ఆవు పాలు అప్పుడే పుట్టిన శిశువులో లోపం ఎక్కువ విటమిన్ కె చేసే పని గాయమైన 2 నుంచి 5 నిమిషాల్లో రక్తాన్ని గడ్డకట్టించే యడం దీని లోపం వల్ల అధిక రక్తస్రావం మరియ రక్తం గడ్డ కట్టక పోవడం క్లోమం దెబ్బతినటం ఇప్పుడు తెలుసుకునేది నీటిలో కరిగే విటమిన్లు అవి బీ కాంప్లెక్స్ మరియు సి మొదటగా బీ కాంప్లెక్స్ విటమిన్లు దీనిలో అనేక రకాల విటమిన్లు కలవు