Names and their Topics


  1. అగ్రో బయాలజీ ఇది ఇది మొక్కల జీవిత చరిత్ర సంబంధించిన శాస్త్రం 

  2. ఆగ్రో staligy గడ్డి గురించి అధ్యయనం చేసే శాస్త్రం 

  3. అనాటమీ శరీర నిర్మాణ శాస్త్రం 

  4. ఆర్కియాలజీ ప్రాచీన వస్తువులు మరియు కట్టడాలను తెలిపే శాస్త్రం 

  5. ఆంత్రోపాలజీ మానవుల పుట్టుక భౌతిక సాంస్కృతిక అభివృద్ధిని తెలిపే శాస్త్రం 

  6. anziology రక్తం మరియు కణాలను అను తెలిపే శాస్త్రం 

  7. ఆస్ట్రానమీ ఖగోళ అధ్యయన శాస్త్రం 

  8. ఏరోనాటిక్స్ విమానాలు తయారీకి సంబంధించిన శాస్త్రం

  9. ఆర్ ని తల జి ఇది ఇది పక్షులను అధ్యయనం చేసే శాస్త్రం 

  10. astiology ఎముకల అధ్యయన శాస్త్రం 

  11.  కార్డియాలజీ గుండె సంబంధం వ్యాధులపై అధ్యయనం 

  12.  cetology జల క్షీరదాల అధ్యయన శాస్త్రం 

  13.  క్రిమినాలజీ నేరం నేరస్తుల పై అధ్యయనం 

  14.  సెలీనా లజీ చంద్రుని పుట్టుక స్వభావం కదలికలపై అధ్యయనం 

  15.  కీమోథెరపీ రసాయనిక పదార్థాలను ఉపయోగించే చికిత్స 

  16.  కృష్ణో గ్రఫీ రహస్య లిపిని వివరించే శాస్త్రం 

  17.  dectrology వేలి ముద్రల అధ్యయన శాస్త్రం 

  18.  డెర్మటాలజీ చర్మం తద్వారా సంక్రమించే వ్యాధులపై అధ్యయనం 

  19.  embriology పిండాభివృద్ధి అధ్యయనం చేయు శాస్త్రం

  20. ఎంటమాలజీ కీటకాలను గురించి అధ్యయనం చేయు శాస్త్రం 

  21. ethalagy జంతువుల స్వభావ అ అధ్యయన శాస్త్రం

  22.  యూజ్ ఎన్ ఎక్స్ మేలు రకాలైన సంకర జాతులు ఉత్పత్తిని తెలిపే శాస్త్రం 

  23.  ఫిజియాలజీ జీవులలోని వివిధ అంగాలు అవి పనిచేసే విధానమును తెలిపే శాస్త్రం 

  24.  జెనెటిక్స్ జన్యువుల అధ్యయన శాస్త్రం 

  25. gerontology వృద్ధాప్యం ఆ కాలంలో వచ్చే వ్యాధులు అధ్యయనం 

  26. ఆర్థోపెడిక్ ఎముకల గురించి అధ్యయనం చేసే శాస్త్రం 

  27.  గైనకాలజీ స్త్రీ సంబంధ వ్యాధుల అధ్యయనం 

  28.  pamalogy పండ్లు పండ్ల తోటల గురించి అధ్యయనం 

  29.  హార్టికల్చర్ తోటల పెంపకానికి సంబంధించిన అధ్యయనం 

  30.  మెటీరియల్meterialogy వాతావరణం అధ్యయన శాస్త్రం 

  31.  hipnalogy నిద్ర అ అధ్యయన శాస్త్రం 

  32.  న్యూరాలజీ నరాలకు సంబంధించిన వ్యాధుల అధ్యయన శాస్త్రం 

  33.  oralogy పర్వతాల అధ్యయన శాస్త్రం 

  34.  pathology వ్యాధుల అధ్యయన శాస్త్రం 

  35.  potamalogy నదుల అధ్యయన శాస్త్రం 

  36.  sismo గ్రఫీ భూకంపాల అధ్యయన శాస్త్రం 

  37.  వైరాలజీ వైరస్ల అధ్యయన శాస్త్రం 

  38.  సిరికల్చర్ పట్టుపురుగుల పెంపకంపై అధ్యయనం 

  39.  thiology మతాలపై అధ్యయనం 

  40.  ఆస్ట్రోనాట్ ఎక్స్ అంతరిక్ష యానాన్ని గురించి తెలిపే శాస్త్రం 

  41. seramix పింగాణీ తయారీని తెలిపే శాస్త్రం 36 హైడ్రో స్టాటిక్ ద్రవ పీడనాన్ని బలాలను గురించి వివరించే శాస్త్రం