శాస్త్రీయ పరికరాలు

 

1 వర్ష మాపకం వర్షపాతాన్ని నమోదు చేయు పరికరము

2 sigma మానోమీటర్ రక్తపీడనాన్ని కొలిచే సాధనం

3 odometer మోటార్ వాహనాల వేగాన్ని కొలిచే సాధనం అం

4 అని మొ మీటర్ గాలి వేగమును కనుక్కునే ది

5 దు sismo గ్రాఫ్ భూకంప స్థానాన్ని గుర్తించేది

6 బాంబు కెలోరీ మీటర్ పదార్థపు ఆహార కెలోరిఫిక్ విలువలు కనుక్కునే ది

7 అమ్మీటర్ విద్యుత్ ప్రవాహమును కొలిచేది

8 ఓల్డ్ ఆ మేటర్ పొటెన్షియల్ తేడానా కొలిచేది

9pairo meter అధిక ఉష్ణోగ్రతను కొలిచేది

10 perio scope భూమి ఉపరితలంపై గల వస్తువుల ఉనికిని కనుక్కునే ది.

11spectroscope కాంతి కిరణాల వర్ణపట అధ్యయనం

12 మైక్రోఫోన్ శబ్ద తరంగాలను విద్యుత్ తరంగాలు గా మార్చు సాధనం

13 మైక్రో మీటర్ మిక్కిలి చిన్నవైనా దూరాలను కొలిచే సాధనం

14 లాక్టోమీటర్ పాల స్వచ్ఛతను తెలియజేయు పరికరం

15 ధర్మామీటర్ ఉష్ణోగ్రతను తెలియజేయి పరికరం

16 hygro meter గాలి యందు తేమను కొలవడానికి ఉపయోగించే పరికరం

17 హైడ్రోమీటర్ ద్రవాల ద్రవాల సాపేక్ష సాంద్రత ను కొలుచుటకు ఉపయోగించే పరికరం

18 patho meter సముద్రం యొక్క లోతును కొలుచుటకు ఉపయోగించే పరికరం

19gravito meter జలానికి అడుగును గల నూనె నిధులను తెలుసుకొనుటకు సహాయపడేది

20 బారోమీటర్ వాతావరణ మండలి ఒత్తిడిని కొలుచు సాధనం

21alto meter అక్షాంశాల ఎత్తును కనుగొనుటకు వైమానిక లు ఎక్కువగా వాడే మీటర్

22 డైనమో యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే సాధనం

23 బ్యాటరీ నిలువ ఉంచబడిన రసాయనిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చ సాధనం

24 బైనాక్యులర్స్ దూరంగా ఉన్న పదార్థాలను దగ్గరగా ఉన్నట్లు చూపు సాధనం

25 ఆడియో ఫోన్ ధ్వనిని పెద్దదిగా చేసి చెవిటి వాvinagalugutaku సహాయపడు సాధనం

26 బైనాక్యులర్ సుదూర వస్తువులను చూడగలిగే సాధనము

27 కార్డియోగ్రామ్ గుండె స్పందనలు రేఖ యుతంగా నమోదు చేసే పరికరం

28 క్రోనో మీటర్ ఖచ్చితమైన కాలాన్ని గన్ ఇన్ చేందుకు కు కు కు కు నౌకలో వాడే సాధనం

29 కంప్యూటర్ లెక్కలను అతి వేగంగా గణించే ది సమాచారాన్ని క్రమపద్ధతిలో నిల్వ ఉంచే ది

30 karboreter వాహనాల ఇంజన్ల లో గాలిని మరియు petrol ఆవిరిని కలుపు సాధనం

31 హైడ్రో ఫోన్ నీటి అడుగున ధ్వని తరంగాలను నమోదు చేసే పరికరం

32 దిక్సూచి నౌక ప్రయాణంలో దిక్కులను తెలిపే ఈ సాధన మొ

33 మానోమీటర్ వాయువుల పీడనాన్ని కొలిచే సాధనం