ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ హిస్టరీ బిట్స్
1.బ్లూ పాలసీని అనుసరించి సముద్రంపై గుత్తాధిపత్యం సంపాదించినవారు ?
సమాధానం:- పోర్చుగీస్
2.జైమిని భారతం రచించినది?
సమాధానం:- పిల్లలమర్రి పినవీరభద్రుడు
3.రాణా గోభద్ర, రాణా సానుగోప అనే నాణాలు ఎక్కడ లభించాయి ?
సమాధానం:- రామతీర్థం
4 .ఆంధ్రాలో విద్యావ్యాప్తి ద్వారా క్రైస్తవ మత వ్యాప్తికి పొందుతున్న వ్యక్తి ?
సమాధానం:- నోబిల్
5.భాగ్యనగర్ పత్రిక ఏ సంవత్సరంలో ఆదిహిందూ పత్రికల రూపాంతరం చెందింది?
సమాధానం:- 1937
6.ముసునూరి వంశస్థులు ఏ కులానికి చెందినవారు?
సమాధానం:- కమ్మకులం
7. ఆంధ్ర ఉద్యమం అనే గంధాన్ని రాసింది ?
సమాధానం:- కొండా వెంకటప్పయ్య
8.గణపతిదేవుని పరిపాలన కాలం?
సమాధానం:- క్రీస్తు శకం 1199- 1262
9.శాతవాహనుల కాలం నాటి రాజంమహాభోజ, అను అధికారాలు వేటకి అది పతులు ?
సమాధానం:- సామంత రాజ్యాలు
10.కవిగాయక కల్పదూరు అని పిలువబడిన తూర్పు చాళుక్యరాజు ?
సమాధానం:- అమ్మరాజు
11.శాతవాహన కాలం నాటి పట్టణాలను పాలించిన నిగమసభల సభ్యులు ?
సమాధానం:- గణపతులు
12.ఆంధ్రదేశంలో బౌద్ధ మతానికి కేంద్రమైన ధరణికోట కు పోటీగా జైనబసతిని ఎక్కడ ఏర్పాటు చేశారు?
సమాధానం:- వడ్డమాను
13.కావ్య గీతి ప్రియుడు అనే బిరుదున్న చాళుక్యరాజు?
సమాధానం:- రాజరాజనరేంద్రుడు
14.ఆంధ్రాలో పుట్టిన బౌద్ధి శాఖ పేరు ?
సమాధానం:- వజ్రాయనవజ్రాయన
ఇండియన్ పాలిటి బిట్స్
1.సాధారణంగా పాలనలో మనకు కనిపించే దత్తత?
సమాధానం:- లాంఛనప్రాయమైన
2.ఒక అధినోద్యోగి-ఒక ఉన్నతోద్యోగి అనేది దేనికి సంబంధించింది ?
సమాధానం:- అజ్ఞాత ఏకత్వం
3.పాలనా వ్యవస్థ అక్కడికి అధికారి లేదా అధ్యక్షుడు?
సమాధానం:- ముఖ్య కార్యనిర్వాహకుడు
4.ద్విభాగత్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ?
సమాధానం:- వుడ్రో విల్సన్
5.పాలనపై ఉడ్రో విల్సన్ ఆలోచనలను ప్రభావితం చేసినవారు?
సమాధానం:- ఫెడరిక్ మోషర్
6.నిర్వహణ సిద్ధాంతం ఆటవిక మని అభివర్ణించిన వారు ?
సమాధానం:- హెరాల్డ్ మేయో
7.ఉద్యోగిస్వామ్యం పై కారల్ మార్క్స్ అభిప్రాయాలను వెలిబుచ్చిన గ్రంథం పేరేమిటి ?
సమాధానం:- బ్రూమేయర్ ఆఫ్ లూయిస్ బోనాపార్టీ
8.పేస్ రేటు వేతన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు?
సమాధానం:- F.W టేలర్.
9.ఆరోగ్య కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు?
సమాధానం:- హెర్జ్ బర్గ్
10.క్రమ పద్ధతిలో వ్యవస్థలోనే మొట్టమొదటిగా రూపొందించింది?
సమాధానం:- F.W టేలర్
11.హాథార్శ ప్రయోగాలు నిర్వహించిన ప్రదేశం?
సమాధానం:- వెస్ట్రన్ ఎలక్ట్రిక్ కంపెనీ.
12.ఆధునిక కాలంలో మొట్టమొదటిసారిగా ఉద్యోగి స్వామ్య వ్యవస్థను అమలుపరిచిన దేశం?
సమాధానం:- యునైటెడ్ కింగ్డమ్
13.గ్యాంగ్ ప్లాంక్ ప్రతిపాదించినవారు?
సమాధానం:- హెన్రీ ఫేయల్