ఆంధ్ర ప్రదేశ్ హిస్టరీ



*👉1953 oct 1 ఆంధ్రరాష్ట్రం 11 జిల్లాలతో ఏర్పాడింది.*
*👉1956 nov1  ఆంధ్రప్రదేశ్ 20 జిల్లాలతో ఏర్పాటు.*
*👉2014 june 2 తేదీన 13 జిల్లాలతో నవ్యాంధ్రప్రదేశ్.*
*👉2022 april 4 తేదీన 26జిల్లాలు.*
*👉రాష్ట్ర భాష::* తెలుగు.
*👉రాష్ట్ర చిహ్నం::* పూర్ణకుంభం.
*👉రాష్ట్ర గీతం::* మా తెలుగు తల్లికి మల్లెపూదండ.
*👉రాష్ట్ర నృత్యం* కూచిపూడి.
*Note:*
*💐కూచిపూడి ఒకరు మాత్రమే అభినయిస్తారు.*
*💐కూచిపూడిని తీర్థనారాయణ, సిద్దేంద్ర యోగి అభివృద్ది పరిచారు.*
*👉రాష్ట్ర పక్షి ➨* రామచిలుక.
*Note:పై దవడ కదపగల జీవి రామచిలుక.*
*👉రాష్ట్ర జంతువు ➨* కృష్ణజింక.
*👉రాష్ట్ర జలచరం➨* డాల్ఫిన్.
*👉రాష్ట్ర వృక్షం➨* వేప.
*👉రాష్ట్ర పుష్పం➨* మల్లె.
*👉రాష్ట్ర ఫలం➨* మామిడి.
*👉రాష్ట్ర క్రీడ➨* కబడ్డీ.

*🔥ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాలు➨* 175.
*👉శాసనమండలి స్థానాలు➨* 58.
*👉లోక్ సభ స్థానాలు➨* 25.
*👉రాజ్యసభ స్థానాలు➨* 11.
*👉SC నియోజకవర్గాలు➨* 4.
*👉ST నియోజకవర్గాలు➨* 1.
*🔥విస్తీర్ణం 1,62,970చ.కి.మి.*
*👉దేశంలో విస్తీర్ణం పరంగా  7వస్థానం.*
*🔥దేశంలో జనాభా పరంగా 10వ స్థానం.*
*👉ఆంధ్రప్రదేశ్ లో 2011 లెక్కలు ప్రకారం.*
స్త్రీ పురుషుల నిష్పత్తి *997:1000.*
*👉2011 ప్రకారం జనసాంద్రత* 304చ.కిమీ.
*👉అక్షరాస్యత* 67.35%.
*👉అటవీ విస్తీర్ణం* 23.35%.
*👉దేశంలో అటవీ విస్తీర్ణం పరంగా* 9వ స్థానం.
*🔥తీరరేఖ పరంగా 2వస్థానం.*
*🔥సరిహద్దు రాష్ట్రాలు* 
తెలంగాణ, ఛత్తీస్ఘడ్,ఒడిశా, తమిళనాడు, కర్ణాటక.
*👉ఆంధ్రప్రదేశ్ అత్యధిక సరిహద్దు పంచుకున్న రాష్ట్రం➨* తెలంగాణ.
*👉ఆంధ్రప్రదేశ్ అతి తక్కువ సరిహద్దు పంచుకున్న రాష్ట్రం➨* ఛత్తీస్ ఘడ్.

*👉 26 జిల్లాలు*

*🔥ఉత్తరాంధ్ర::*
1.శ్రీకాకుళం.
2.విజయనగరం.
3.పార్వతీపురం మన్యం.
4.అల్లూరి సీతారామరాజు.
5.విశాఖపట్నం.
6.అనకాపల్లి.

*🔥కోస్తాంధ్ర:*
7.బాపట్ల.
8.డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ.
9.తూర్పు గోదావరి.
10.ఏలూరు.
11.గుంటూరు.
12.కాకినాడ.
13.కృష్ణ.
14.ఎన్టీఆర్.
15.పల్నాడు.
16.ప్రకాశం.
17.పొట్టి శ్రీరాములు నెల్లూరు.
18.పశ్చిమగోదావరి.

*🔥రాయలసీమ:*
19.అనంతపురం.
20.అన్నమయ్య.
21.చిత్తూరు.
22.వై.ఎస్.ఆర్.
23.కర్నూలు.
24.నంద్యాల.
25.శ్రీ సత్యసాయి.
26.తిరుపతి.

*👉గిరిజన జిల్లాలు 2* 
1.మన్యం జిల్లా
2.అల్లూరి సీతారామరాజు
*👉వ్యక్తుల పేరుమీదగా జిల్లాలు* 8

*🔥అత్యధిక మండలాలు గల జిల్లాలు*
1. ప్రకాశం 38
2. నెల్లూరు 38
3. YSR 36

*🔥తక్కువ మండలాలు గల జిల్లాలు*
1. విశాఖపట్నం *11*
2. పార్వతీపురం మన్యం *15*

*🔥అత్యధిక జిల్లాలతో సరిహద్దు కలిగి ఉన్నది* 
YSR కడప 6 జిల్లాలతో.

*🔥జనాభా పరంగా పెద్ద జిల్లా➨* నెల్లూరు.
*🔥జనాభా పరంగా చిన్న జిల్లా➨* పార్వతీపురంమన్యం.
*🔥తీరరేఖ పొడవు➨* 974.
*👉దేశంలో తీరరేఖ పరంగా* 2వస్థానం.
*👉అత్యధిక తీరరేఖ➨* శ్రీకాకుళం.
*👉అతి తక్కువ తీరరేఖ➨* పశ్చిమగోదావరి.
*👉సముద్ర తీరరేఖ గల ఏకైక రాయలసీమ జిల్లా➨* తిరుపతి.
*👉ఆంధ్రప్రదేశ్ లో ఉప్పు నీటి సరస్సు➨* పులికాట్.
*👉ఆంధ్రప్రదేశ్ లో మంచి నీటి సరస్సు➨* కొల్లేరు.
*👉ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక ఉష్ణోగ్రత➨* రెంటిచింతల.
*👉ఆంధ్రప్రదేశ్ లో అత్యల్ప ఉష్ణోగ్రత➨* లంబసింగి.
*👉మాంగనీష్*  శ్రీకాకుళం.
*👉ఇనుము* కర్నూలు.
*👉అబ్రకం* నెల్లూరు.
*👉వజ్రాలు* అనంతపురం.
*👉ఆస్ బెస్టాస్* కడప.
*👉కేంద్ర పొగాకు పరిశోధన కేంద్రం➨* రాజమహేంద్రవరం.
*👉కేంద్ర పొగాకు పరిశోధన బోర్డ్➨* గుంటూరు.
*👉 విద్యాల నగరం➨* విజయనగరం.