పెద్దవి - చిన్నవి Part - I

                                                            పెద్దవి - చిన్నవి 

1.  అతి పెద్ద పత్రాలు ఉన్న మొక్క ఏది

     విక్టోరియా రీజియా 

2.అతి పొడవైన పత్రాలు ఉన్న మొక్క ఏది 

    రాఫియా 

3.అతి పెద్ద వృక్షంగా (పొడవుగా )పెరిగేది ఏది 

    సిక్వియా 

4.అతి చిన్న టేరిడోఫైట్ ఏది 

    అజోల్లా ఓఫియో

5.అతి పెద్ద విత్తనాలు ఉన్న మొక్క ఏది 

   లోడోషియా 

6.అతి చిన్న పుష్పించు ఆవృత బీజ  మొక్క ఏది 

    లేమ్నా 

7.అతి పెద్ద పుష్పం గల  మొక్క ఏది 

    రప్లీషియా 

8.అతి చిన్న  పుష్పం గల  మొక్క ఏది 

     ఉల్ఫియా 

9.అతి పెద్ద అండాలు ఉన్న మొక్క ఏది 

     సైకస్ 

10.అతి చిన్న విత్తనాలు వీటిలో ఉన్నాయి 

      ఆర్కిడ్ లు 

11.అతి చిన్న బాక్టీరియం ఏది 

     డయాలిస్టర్ న్యూమోసేంటిస్ 

12. అతి తక్కువ క్రోమోసోమ్ లు ఎందులో ఉంటాయి 

       హాప్లో పాపస్ 

13.అత్యధిక సంఖ్యలో  క్రోమోసోమ్ లు  ఉన్న మొక్క ఏది 

      ఓఫియో గ్లాసమ్

14.అతి పెద్ద శాఖీయ మొగ్గ ఎందులో ఉంటుంది 

     క్యాబేజి 

16. అతి పెద్ద కలప ఇచ్చు వృక్షం ఏది 

     హార్డ్ వికియా 

17.అతి పెద్ద పురుష ,స్త్రీ  బీజ కణాలు ఎందులో ఉంటాయి 

     సైకస్ 

18.అతి పెద్ద వృక్షకణం ఎందులో ఉంటుంది 

      అసిటాబ్యు లేరియా

19.ప్రపంచంలో అతి పెద్ద బొటానికల్ గార్డెన్ ఏది 

      రాయల్ బొటానికల్ గార్డెన్ 

20.నేషనల్ బొటానికల్ గార్డెన్ ఎక్కడ ఉంది 

      లక్నో